ర్యాంప్ వాక్‌లో దీపిక చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. వీడియో చూడండి
- ర్యాంప్ మీద ఫన్నీగా నడిచిన దీపిక
- బీఎఫ్ఎఫ్ వోగ్ కార్యక్రమంలో పాల్గొన్న నటి
- సరదాగా గడిపిన నేహా ధుపియా, దీపిక, అనీశా
'బీఎఫ్ఎఫ్ వోగ్' కార్యక్రమంలో దీపిక తన సోదరి అనీశా, నటి నేహా ధుపియాతో కలిసి పాల్గొంది. అక్కడ నిర్వహించిన ఫన్నీ ఆటల్లో భాగంగా ఆమె ఇలా నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునే నటించిన 'పద్మావత్' చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దీని తర్వాత దీపిక ‘సప్నా దీదీ’ బయోపిక్‌లో నటించబోతోంది.