Catherine Tresa: జిమ్ లో చెమటోడుస్తున్న నటి క్యాథరిన్ ట్రెసా.. వీడియో చూడండి

  • జిమ్ లో చెమటోడుస్తున్న క్యాథరిన్
  • ట్రైనర్ సాయంతో వర్కౌట్లు
  • దక్షిణాది సినిమాల్లో బిజీగా ఉన్న క్యాథరిన్
ఆరోగ్యం, ఫిజిక్ విషయంలో హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ, శరీర సౌష్టవాన్ని కాపాడుకుంటుంది. తాజాగా జిమ్ లో ఆమె చెమటోడుస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. జిమ్ లో ట్రైనర్ సాయంతో వర్కౌట్లు చేస్తున్న సన్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో క్యాథరిన్ చాలా బిజీగా ఉంది. 'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా నటించిన తర్వాత ఆమె పాప్యులారిటీ మరింత పెరిగింది.

Catherine Tresa
Catherine Tresa jim workouts
Tollywood

More Telugu News