mehreen: విరుష్క రిసెప్ష‌న్‌లో మెరిసిన మెహ్రీన్!

  • ముంబై లో గ్రాండ్ గా విరుష్క రిసెప్ష‌న్‌
  • గాగ్రా చోళీ డ్రెస్ లో మెహ్రీన్
  • బాలీవుడ్ ,క్రికెట్ దిగ్గజాలు హాజరు
టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న అందాల తార మెహ్రీన్ అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. నిన్నముంబై లో జరిగిన విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌ల రిసెప్ష‌న్ కి అందాల భామ మెహ్రీన్ గాగ్రా చోళీ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసింది . ఈ వేడుక‌కు బాలీవుడ్ అతిర‌థులు, క్రికెట్ దిగ్గజాలు కూడా హాజరయ్యారు.
mehreen
virushka
tollywood
bollywood

More Telugu News