ఒకే రోజున రంగంలోకి దిగుతోన్న మెగా హీరోలు!

- సాయిధరమ్ తేజ్ హీరోగా 'ధర్మా భాయ్'
- ఫిబ్రవరి 9న విడుదల చేసే ఆలోచన
- ఆ రోజే రానున్న వరుణ్ తేజ్ 'తొలిప్రేమ'
ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే వరుణ్ తేజ్ చేస్తోన్న 'తొలిప్రేమ' సినిమాను కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఒకే రోజున మెగా హీరోలు రంగంలోకి దిగుతుండటం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఇదే రోజున మోహన్ బాబు 'గాయత్రి' .. నిఖిల్ 'కిరాక్ పార్టీ' కూడా విడుదలవుతుండటం విశేషం.