Narendra Modi: కాంగ్రెస్ అధినేత్రికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ

  • ట్వీట్ ద్వారా తెలిపిన పీఎం
  • సుదీర్ఘ జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్న‌ట్లు వ్యాఖ్య‌
  • 1946, డిసెంబ‌ర్ 9న జ‌న్మించిన సోనియా
ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఈ విషెస్ చెప్పారు. 'కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఆమెకు మంచి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితాన్ని ప్ర‌సాదించాల‌ని వేడుకుంటున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు. 1946, డిసెంబ‌ర్ 9న సోనియాగాంధీ జ‌న్మించారు.
Narendra Modi
Sonia gandhi
birthday

More Telugu News