saira: 'సైరా' సంగీత ద‌ర్శ‌కుడిగా థ‌మ‌న్‌?

  • డేట్లు అడ్జెస్ట్ చేయ‌లేని రెహ‌మాన్‌
  • ఆయ‌న‌ త‌ప్పుకోవ‌డంతో అవ‌కాశం
  • మోష‌న్ పోస్ట‌ర్ సంగీతం థ‌మ‌న్‌దే

రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా, సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా`కి సంగీత ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం థ‌మ‌న్‌కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. డేట్లు అడ్జెస్ట్ చేయ‌లేక ఇంత‌కుముందు అనుకున్న ఏఆర్ రెహ‌మాన్ సినిమా నుంచి త‌ప్పుకోవ‌డంతో ఆ అవ‌కాశం థ‌మ‌న్‌ని వ‌రించిందని సినీవ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఇప్ప‌టికే విడుద‌లైన సైరా మోష‌న్ పోస్ట‌ర్‌కి నేప‌థ్య సంగీతాన్ని థ‌మ‌న్ అందించాడు. ఇక ఈ అవ‌కాశంతో సినిమాకు పూర్తిస్థాయి సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌నున్నాడు.

More Telugu News