ఎగురుతున్న విమానంలోకి ఎగురుతూ దూకారు... అబ్బురపరుస్తున్న విన్యాసం... వీడియో చూడండి
- సినిమాను తలపిస్తున్న విన్యాసం
- ఎత్తైన పర్వతం మీద నుంచి దూకిన ఇద్దరు ఫ్రాన్స్ సాహసికులు
- వింగ్ సూట్స్ సహాయంతో విన్యాసం పూర్తి
ఈ విన్యాసం వీడియోను 'రెడ్ బుల్' తమ యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కనిపించిన ఇద్దరూ సాహసికుల పేర్లు ఫ్రెడ్ ఫ్యూజన్, విన్స్ రిఫెట్. అయితే ఈ సాహసాన్ని కచ్చితత్వంతో చేయడానికి ముందు దాదాపు 20 సార్లు ప్రాక్టీస్ చేసినట్లు వారు తెలిపారు.