ఇవాంకా పేరుతో గాజులు.. చార్మినార్ వద్ద వ్యాపారం ప్రారంభం!
- గాజులపై భారత్, అమెరికా జాతీయ జెండాలు
- ఆకర్షిస్తున్న గాజులు
- చార్మినార్ వద్ద షాపింగ్ చేయనున్న ఇవాంకా?
అంతేకాకుండా భారత, అమెరికా జాతీయ జెండాలతో గాజులపై డిజైన్లు వేసి అమ్ముతున్నారు. ఆమె ఇక్కడ షాపింగ్ చేస్తుందో లేదో స్పష్టత లేదు కానీ ఆమె పేరుతో వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతున్నట్లు తెలుస్తోంది.