'శ్రీనివాస కల్యాణం' తరువాత కూడా నితిన్ తోనే .. మాటిచ్చిన దిల్ రాజు!
- దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
- సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్
- అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ లోను నితిన్ కి ఛాన్స్
త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా ఆయన నితిన్ తోనే చేయాలనే నిర్ణయానికి వచ్చారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఒక మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఒక హీరోగా నితిన్ ను తీసుకుంటానని ఆయనకి మాట కూడా ఇచ్చారట. మొత్తానికి నితిన్ ఒకేసారి రెండు ఛాన్సులు కొట్టేశాడన్న మాట.