Allu Arjun: స్పోర్ట్స్ బార్ వ్యాపారంలో అడుగుపెట్టిన అల్లు అర్జున్‌

  • స‌రికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టిన బ‌న్నీ
  • హైద్రాబాద్‌లో తొలిసారిగా బి-డ‌బ్స్ బార్‌
  • శుక్ర‌వారం రాత్రి ప్రారంభ‌మైన స్పోర్ట్స్ బార్‌

సినీ తార‌లు సినిమాల ద్వారా డ‌బ్బులు సంపాదించి వ్యాపారాలు ప్రారంభించ‌డం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆ బాట‌లోనే ఓ స‌రికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. బి-డ‌బ్స్ పేరుతో తొలిసారిగా హైద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ స్పోర్ట్స్ బార్‌లో భాగ‌స్వామిగా అల్లు అర్జున్ ఉన్నాడు. శుక్ర‌వారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఈ బి-డ‌బ్స్ స్పోర్ట్స్ బార్‌ను ప్రారంభించాడు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన బ‌ఫెలో వైల్డ్ వింగ్స్ స్పోర్ట్స్ బార్ ఫ్రాంచైజీ వారు మొద‌టిసారిగా భార‌త‌దేశంలో బి-డ‌బ్స్ పేరుతో ఉన్న ఈ స్పోర్ట్స్ బార్‌ను తెరిచారు.

  • Loading...

More Telugu News