Jr-NTR: ఉత్త‌మ న‌టులుగా బాల‌కృష్ణ‌, మ‌హేశ్‌బాబు, జూ.ఎన్టీఆర్‌

  • నంది అవార్డుల ప్ర‌క‌ట‌న
  • 2014 ఉత్త‌మ చిత్రం- లెజెండ్
  • 2015 ఉత్త‌మ చిత్రం- బాహుబ‌లి-1
  • 2016 ఉత్త‌మ చిత్రం- పెళ్లి చూపులు

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో నంది అవార్డుల‌ను ప్ర‌కటించారు. 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు నంది అవార్డుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను జ్యూరీ స‌భ్యులు తెలిపారు.

2014 నంది అవార్డులు:
ఉత్త‌మ చిత్రం- లెజెండ్
ఉత్త‌మ న‌టుడు- బాల‌కృష్ణ (లెజెండ్‌)
ద్వితీయ ఉత్త‌మ చిత్రం- మ‌నం
తృతీయ చిత్రం- హితుడు
ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు- జ‌గ‌ప‌తిబాబు (లెజెండ్‌)
ఉత్త‌మ ఛాయాగ్రాహ‌కుడు- సాయి శ్రీరామ్ (అలా ఎలా)
ఉత్త‌మ‌ న‌టి- అంజ‌లి (గీతాంజ‌లి)
కొరియోగ్రాఫ‌ర్‌- ప్రేమ్‌ర‌క్షిత్‌
ఫైట్‌మాస్ట‌ర్‌-రామ్‌ల‌క్ష్మ‌ణ్‌
ఉత్త‌మ‌ స‌హాయ న‌టుడు- నాగ‌చైత‌న్య (మ‌నం)
స‌హాయ‌న‌టి- మంచుల‌క్ష్మి (చంద‌మామ క‌థ‌లు)
హాస్య‌న‌టుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)
బాల‌న‌టుడు- గౌత‌మ్ కృష్ణ‌(నేనొక్క‌డినే)

2015 నంది అవార్డులు:
ఉత్త‌మ చిత్రం- బాహుబ‌లి-1
ఉత్త‌మ న‌టుడు- మ‌హేశ్‌బాబు (శ్రీమంతుడు)
ఉత్త‌మ‌ కుటుంబ క‌థా చిత్రం- మ‌ళ్లీ మ‌ళ్లీ రానిరోజు
బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌-కంచె
ఉత్త‌మ బాల‌ల చిత్రం-దాన‌వీర శూరక‌ర్ణ‌
ఉత్త‌మ హాస్య‌న‌టుడు-  వెన్నెల కిశోర్ (భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌)
ద్వితీయ ఉత్త‌మ చిత్రం- ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం
ఉత్త‌మ‌స‌హాయ న‌టి- ర‌మ్య‌కృష్ణ
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- కీర‌వాణి
స్పెష‌ల్ జ్యూరీ అవార్డు- విజ‌య్ దేవ‌ర కొండ
ఉత్త‌మ‌పాట‌ల ర‌చ‌యిత‌- రామ‌జోగయ్య శాస్త్రి (శ్రీమంతుడు)

2016 నంది అవార్డులు:
ఉత్త‌మ చిత్రం: పెళ్లి చూపులు
ఉత్త‌మ న‌టుడు- జూనియ‌ర్ ఎన్టీఆర్‌
ఉత్త‌మ‌ ద‌ర్శ‌కుడు- స‌తీశ్ వేగేశ్న (శ‌త‌మానం భ‌వ‌తి)

More Telugu News