Balakrishna: క‌మ‌ల్‌, ర‌జ‌నీ, రాఘ‌వేంద్ర‌రావులకి ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డులు.. చిరంజీవికి రఘుపతి వెంకయ్య పురస్కారం!

  • 2014, 2015, 2016  జాతీయ సినిమా అవార్డులు
  • అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప్ర‌క‌ట‌న
  • చిరంజీవికి ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో నంది అవార్డులతో పాటు ఎన్టీఆర్ జాతీయ సినిమా పుర‌స్కారం, బీఎన్ రెడ్డి పుర‌స్కారం, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా పుర‌స్కారం, ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారంను జ్యూరీ ప్రకటించింది. ఇందులో ఛైర్మ‌న్‌గా ఉన్న సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ మాట్లాడుతూ వివ‌రాలు తెలిపారు.

 2014 సినిమా అవార్డులు:

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- క‌మ‌ల‌హాస‌న్‌
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డు- న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు
గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ‌కి స్పెషల్ జ్యూరీ అవార్డు

2015 అవార్డులు:
 
ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు
బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారం- త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కీర‌వాణి
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్‌
స్పెషల్ జ్యూరీ అవార్డు - పీసీ రెడ్డి

2016 అవార్డులు:

ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు- ర‌జ‌నీకాంత్‌
బీఎన్ రెడ్డి పుర‌స్కారం- బోయ‌పాటి శ్రీనివాస్‌
నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి సినిమా అవార్డు- కేఎస్ రామారావు
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారం- చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డు - ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌

  • Loading...

More Telugu News