చాలా బాధగా ఉందంటోన్న శ్వేత బసు ప్రసాద్
- ‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్
- వ్యభిచారం ఆరోపణలతో గతంల్ రెస్క్యూహోంలో కౌన్సిలింగ్
- హిందీ సిరీయల్ లో నటిస్తున్న శ్వేత బసు ప్రసాద్
అందులో ఏమందంటే...‘ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుంది. అలాగే ‘చంద్ర నందిని’ కూడా ముగిసింది. ఎంత బాధగా ఉందో చెప్పడానికి మాటలు రావడంలేదు. ఈ సీరియల్ లో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత ఏక్తా కపూర్ కి ధన్యవాదాలు. నా తోటి నటీనటులకు, ప్రొడక్షన్ బృందానికి కూడా ధన్యవాదాలు. రేపటి నుంచి చిత్రీకరణ కోసం స్టూడియోకి వెళ్లే పనిలేదు అని గుర్తొచ్చినప్పుడల్లా గుండెపగిలిపోతోంది. నన్ను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ధారావాహికలో నేను పోషించిన మహారాణి నందిని పాత్రను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ సీరియల్ లో నటించిన ఫోటోను పోస్టు చేసింది.