బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాకింగ్స్లో నాలుగో స్థానానికి చేరుకున్న కిడాంబి శ్రీకాంత్
- 12వ స్థానానికి చేరుకున్న హెచ్ ఎస్ ప్రణయ్
- 18వ స్థానంలో సమీర్ వర్మ
- ఒక స్థానం ముందుకు జరిగిన సైనా నెహ్వాల్
ఇతర భారత క్రీడాకారులైన హెచ్ ఎస్ ప్రణయ్, సమీర్ వర్మలు వరుసగా 12, 18 ర్యాంకుల్లో నిలిచారు. అజయ్ జైరాం 23వ స్థానంలో నిలిచాడు. ఇక మహిళా క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ర్యాంకు ఒక స్థానం మెరుగుపడింది. ఆమె 12వ స్థానం నుంచి 11వ ర్యాంకుకు చేరుకుంది. పీవీ సింధు తన రెండో స్థానంలోనే కొనసాగుతోంది.