sridevi: బోనీకపూర్ ప్రేమగా ముద్దు పెడుతున్న దృశ్యాన్ని అభిమానులతో పంచుకున్న శ్రీదేవి... చూడండి!

  • ఓ మధుర చిత్రాన్ని షేర్ చేసిన శ్రీదేవి
  • వైరల్ అయిన ఫోటో
  • సవ్యసాచి చీరలో మెరిసిపోయిన అందాల తార
తన భర్త బోనీకపూర్ ఉన్న ఓ మధురమైన చిత్రాన్ని అలనాటి అందాల తార శ్రీదేవి అభిమానులతో పంచుకోగా, అదిప్పుడు వారి హృదయాలను కొల్లగొడుతూ వైరల్ అయింది. సవ్యసాచి చీరను కట్టుకుని, పెద్ద పెద్ద జుమ్కీలు పెట్టుకుని శ్రీదేవి కూర్చుని ఉండగా, వెనుక నిలబడిన బోనీకపూర్ ఆమె బుగ్గలపై ముద్దు పెడుతున్నాడు. ఈ సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ, "ఈ దీపావళికి మై నంబర్ వన్" అని క్యాప్షన్ ను ఉంచింది. శ్రీదేవి షేర్ చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు.

❤️❤️❤️❤️❤️❤️

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on



sridevi
boni kapoor
instrgram

More Telugu News