Pawan Kalyan: దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోండి: పవన్ కల్యాణ్

  • తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
  • పర్యావరణ హితంగా దీపావళి జరుపుకోండి
  • హాని కలిగించని బాణసంచా కాల్చండి

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో ఈ మేరకు పోస్టు చేసిన పవన్ కల్యాణ్.. దీపావళిని పర్యావరణహితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. హాని కలిగించని బాణసంచాతో దీపావళి జరుపుకోవడం అందరికీ క్షేమకరమని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

More Telugu News