కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురి ప్రాణాలు కాపాడిన చెట్టుకొమ్మ!
- గుంటూరు జిల్లా రేవేంద్రపాడులో ఘటన
- టైరు పంక్చర్ కావడంతో కాలువలోకి దూసుకెళ్లిన కారు
- అడ్డుకున్న చెట్టు కొమ్మలు.. ప్రాణాలతో బయటపడిన కుటుంబం
దీంతో కాలువ సమీపంలో కారు నిలిచిపోయింది. ఆ సమయంలో కారులో మూడేళ్ల బాబు సహా మొత్తం ఆరుగురు ఉన్నారు. చెట్టు కొమ్మలు అడ్డుకోకుండా ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కారు టైరు పంక్చర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.