'జవాన్' రిలీజ్ మరింత ఆలస్యం కానుందా?
- సాయిధరమ్ తేజ్ హీరోగా 'జవాన్'
- ఈ సినిమాపైనే తేజు ఆశలు
- కథానాయికగా మెహ్రీన్
ఆ తరువాత దసరాకి పోటీ ఎక్కువగా ఉండటం వలన రిలీజ్ చేయలేదు. నవంబర్ 3న విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ రోజున కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదనేది తాజా సమాచారం. డిసెంబర్ 1వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. తేజు ఫ్యాన్స్ కి ఇది నిరాశను కలిగించే విషయమే. ఈ సినిమాలో కథానాయిక మెహ్రీన్ అనే సంగతి తెలిసిందే