anchor mallika: సినీ నటి, టీవీ యాంకర్ మల్లిక మృతి!

  • అనారోగ్యంతో మృతి
  • ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచిన మల్లిక
  • రేపు హైదరాబాదులో అంత్యక్రియలు
ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఉదయం 10.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ, టీవీ నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి. తొలి తరం టీవీ యాంకర్ గా మల్లిక ప్రజాభిమానం చూరగొన్నారు. ఆమె మృతి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
anchor mallika
actress mallika
actress mallika died

More Telugu News