naga chaitanya: చైతన్య-స‌మంత‌ల పెళ్లి.... ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు

  • న‌టులు రాజ్ త‌రుణ్‌, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌
  • న‌టీమ‌ణులు శ్రుతి హాస‌న్‌, త్రిష‌, ర‌కుల్‌, లావ‌ణ్య త్రిపాఠి
  • మంత్రి కేటీఆర్‌ల ట్వీట్‌లు
అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత‌ల పెళ్లి సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పెళ్లి కూతురికి వీరంతా ట్విట్ట‌ర్ ద్వారా త‌మ విషెస్ తెలిపారు. ఒక ప‌క్క పెళ్లి వేడుక‌లో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికీ స‌మంత ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ బాబు, రాజ్ త‌రుణ్‌, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌, నాని, మంచు మ‌నోజ్‌, కోన వెంక‌ట్‌, న‌టీమ‌ణులు త్రిష‌, శ్రుతి హాస‌న్‌, కృతి క‌ర్భందా, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, లావ‌ణ్య త్రిపాఠి, మెహ్రీన్ పీర్జాదా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్లు చేశారు. మంత్రి కేటీఆర్ కూడా స‌మంత‌కు విషెస్ చెప్పారు. ఇన్‌స్టాగ్రాంలోనూ స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు పెడుతూనే ఉంది.
naga chaitanya
samantha
wishes
trisha
mahesh
lavanya
nani
mehreen

More Telugu News