vidya balan: అందరికన్నా అందగాడు నా భర్తే: విద్యాబాలన్

  • ఆయను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం
  • పొద్దున్నే నిద్ర లేచేది ఆయన ముఖం చూడ్డానికే
  • ప్రపంచంలో ఆయనకన్నా అందగాడు లేడు
తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ పై బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రశంసలు కురిపించింది. ఈ ప్రపంచంలో అందరికన్నా అందగాడు తన భర్తేనని చెప్పింది. ఆయనను పెళ్లి చేసుకోవడం తన అదృష్టమని తెలిపింది. 'నో ఫిల్టర్ నేహా' అనే చాట్ షో లో విద్య ఈ మేరకు స్పందించింది.

ప్రతి రోజు తాను నిద్ర లేచేది ఎస్ఆర్కేను చూడ్డానికేనని చెప్పిన విద్య... ఎస్సార్కే అంటే షారుఖ్ ఖాన్ కాదు, తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ అని తెలిపింది. ఆమె తాజా చిత్రం 'తుమారీ సులూ' వచ్చే నెల విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆమె లేట్ నైట్ ఆర్జే పాత్రలో కనిపించనుంది. 
vidya balan
vidya balan husband
bollywood

More Telugu News