బౌద్ధ మతాన్ని స్వీకరించిన 300 మంది దళితులు
- అశోక విజయ దశమి రోజు దీక్ష
- వీరిలో 50 మంది మహిళలు
- అందరూ స్వచ్ఛందంగానే బౌద్ధాన్ని స్వీకరించారన్న నిర్వాహకులు
ఇక వడోదరలో నిర్వహించిన మరో కార్యక్రమంలో వందమంది దళితులు బౌద్ధాన్ని స్వీకరించారు. పోర్బందర్కు చెందిన బౌద్ధ సన్యాసి ప్రగ్న రత్నా ఆధ్వర్యంలో వీరు దీక్ష తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమం వెనక ప్రత్యేకంగా ఎటువంటి సంస్థల ప్రోద్బలం లేదని కార్యక్రమ నిర్వాహకుడు మధుసూదన్ రోహిత్ తెలిపారు. వారంతా స్వచ్ఛందంగానే మతాన్ని స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.