maruthi: అఖిల్ తో కుదరకనే శర్వానంద్ తో 'మహానుభావుడు': దర్శకుడు మారుతి

  • అఖిల్ కు సరిపోతుందని భావించాను
  • నాగార్జునను కూడా కలిశాను
  • డేట్స్ కుదరకనే శర్వానంద్ తో తీశాం
తాను 'మహానుభావుడు' కథను తయారు చేసుకున్న తరువాత అది అఖిల్ కు సరిపోతుందని భావించి నాగార్జున, అఖిల్ లను కలిశానని, కానీ డేట్స్ కుదరక పోవడంతోనే శర్వానంద్ తో తెరకెక్కించానని దర్శకుడు మారుతి వెల్లడించాడు. ప్రస్తుతానికి అఖిల్ తో సినిమాను చేయలేకపోయినా, తదుపరి నాగచైతన్య హీరోగా ఓ చిత్రం చేస్తున్నానని, దీనిలో ప్రేమతో పాటు వినోదం కూడా ఉంటుందని అన్నాడు.  
maruthi
mahanubhavudu
nagarjuna
akhil
sharvanand

More Telugu News