rakul preet singh: ప్రస్తుతానికి 'నా లవ్'.. కొత్త కారుతో ఫోటోలు పోస్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

  • కొత్త కారు ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్
  • నా లవ్.. లెట్స్ జిప్ అంటూ ట్వీట్ చేసిన రకుల్ ప్రీత్
  • ఇన్ స్ట్రా గ్రాంలో ఫోటో
  • అభిమానుల అభినందనలు

రకుల్ ప్రీత్ సింగ్ లవ్ లో పడింది. ఎవరితోనో అనుకోకండి. తన కొత్త కారుతో ప్రేమలో పడింది. ఆడి క్యూ 4 వెర్షన్ కారు వాడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ కారుపై చేతులు చాచి పడుకుని రిలాక్స్ అవుతూ, 'మై న్యూ లవ్....లెట్స్ జిప్' అని ట్వీట్ చేసింది. ఇన్ స్టా గ్రాంలో ఆమె పెట్టిన ఫోటోకు ఈ ట్వీట్ లింక్ అవుతోంది. ఈ ఫోటోకు ఆమె అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కారు బాగుందంటూ పలువురు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. 

More Telugu News