Lava Making - Jai Lava Kusa NTR: ‘జై లవకుశ’లో లవ కుమార్ మేకింగ్ వీడియో విడుదల

భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న ‘జై లవకుశ’ సినిమాలో ఎన్టీఆర్ లవకుమార్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ రోజు విడుద‌ల చేసింది. షూటింగ్‌లో ఎన్టీఆర్ క‌డుపుబ్బా న‌వ్వుతోన్న సీను, ల‌వ‌కుమార్ పాత్ర‌కోసం తార‌క్ ను త‌యారు చేస్తోన్న సినిమా బృందం ఈ వీడియోలో క‌నిపిస్తోంది. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న ప‌ట్ల స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌ల జ‌ల్లుకురుస్తోంది. మొద‌టి రెండు రోజులూ ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. పైర‌సీని ప్రోత్స‌హించ‌కూడ‌ద‌ని, సినిమా థియేట‌ర్ల‌లోనే ఈ సినిమాను చూడాల‌ని ఎన్టీఆర్ ఆర్ట్స్ కోరుతోంది. 

  • Loading...

More Telugu News