modi: ఉపవాస దీక్షను చేపట్టిన ప్రధాని మోదీ!

నవరాత్రి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉపవాస దీక్షను చేపట్టారు. గత 40 ఏళ్లుగా ఆయన ప్రతి నవరాత్రికి ఉపవాసం ఉంటున్నారు. ప్రధాని అయిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నారు. ఉపవాస దీక్షలో భాగంగా 9 రోజుల పాటు ఆయన ఎలాంటి ఆహారం తీసుకోరు. గోరు వెచ్చటి నీటిని మాత్రమే తీసుకుంటారు. 2014లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అప్పటి అధ్యక్షుడు ఒబామా ఇచ్చిన విందులో ఆయన పాల్గొన్నప్పటికీ...  మంచి నీరు మినహా ఏమీ తీసుకోలేదు. 
modi
navaratri
modi deeksha

More Telugu News