'సంఘమిత్ర' ఆగిపోయిందా? వెనక్కి పోయిందా?
దాంతో హన్సిక పేరు తెరపైకి వచ్చింది. తాను ఈ సినిమా చేయడం లేదంటూ రీసెంట్ గా హన్సిక చెప్పింది. ఇక సుందర్ కూడా గతంలో తాను చేసిన 'కల కళప్పు'కు సీక్వెల్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. గతంలో చేసిన అంజలి .. ఓవియాలను హీరోయిన్లుగా తీసుకున్నాడని అంటున్నారు. ఇలా సుందర్ ఈ సీక్వెల్ పనులు మొదలుపెట్టడంతో, 'సంఘమిత్ర' ప్రాజెక్టు ఆగిపోయిందా? వెనక్కిపోయిందా? అనే సందేహం అందరిలో తలెత్తుతోంది.