శంకర్రావుకు ముందస్తు బెయిల్ మంజూరు

Mon, Mar 04, 2013, 06:18 PM
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావుకు ఊరట లభించింది. గ్రీన్ ఫీల్డ్స్ భూముల వ్యవహారంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. తమ విధులకు అడ్దుతగిలారని ముషీరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ విచారణ మార్చి 8కి వాయిదా పడింది. 
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad