వైశాఖ మాసంలో మామిడి పండ్ల దానం

25-04-2020 Sat 16:05

ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తెలుగు మాసాలలో వైశాఖ మాసం ఒకటిగా కనిపిస్తుంది. వైశాఖ మాసాన్ని మాధవ మాసమని అంటారు. ఈ మాసంలో లక్ష్మీనారాయణులను ఆరాధించడం వలన అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శ్రీమహా విష్ణువుకు 'తులసి'ని సమర్పించడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో రావిచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం .. అనునిత్యం విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

ఈ మాసంలో చేసే దానాలు అనేక రెట్ల ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో ఎండలు మండిపోతుంటాయి కనుక, ఈ మాసంలో మంచినీరు .. మజ్జిగ .. నిమ్మకాయ నీళ్లు .. చెరుకు రసం దానం చేయడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. ఇక ఈ మాసంలో 'మామిడి పండ్లు' విరివిగా లభిస్తాయి. అందువలన బ్రాహ్మణులకు మామిడి పండ్లను దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన, సమస్త పాపాలు నశిస్తాయనేది మహర్షుల మాట.    


More Bhakti Articles
Telugu News
Global recession ahead warns WTO chief
ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది.. విప్లవాత్మక విధానాలు అవసరం: డబ్ల్యూహెచ్​ఓ
5 hours ago
Kalwakuntla Kavitha participated in Bathukamma celebrations at telangana bhavan
కేసీఆర్​ చూపు పడగానే ఇండియాగేట్​ వద్ద బతుకమ్మ వెలుగుతోంది: కల్వకుంట్ల కవిత
6 hours ago
Cinema theaters number decreases in India as the number raise in China
భారత్ లో తగ్గిన థియేటర్ల సంఖ్య... చైనాలో మన సినిమా జోరు
7 hours ago
ed officials interrogates manchireddy kishan reddy for 9 hours
మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి వాట్సాప్‌ను రిట్రీవ్ చేసిన ఈడీ... 9 గంట‌లుగా కొన‌సాగుతున్న విచార‌ణ‌
7 hours ago
ECB shows keen interest to host test series between Team India and Pakistan
భారత్, పాకిస్థాన్ టెస్టు సిరీస్ కు ఆతిథ్యమిచ్చేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆసక్తి
7 hours ago
Modi improving medical infrastructure says amit shah
మోదీ వచ్చాకే ఆ రంగంలో సమూల మార్పులు: అమిత్​ షా
7 hours ago
TDP sacked two state secretaries from the posts
ఇద్ద‌రు రాష్ట్ర కార్య‌ద‌ర్శులను ప‌ద‌వుల నుంచి తొల‌గించిన‌ టీడీపీ
7 hours ago
Indian billionaire Gautam Adani slips to third spot in Bloomberg index
ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ
7 hours ago
ap bags times of india award
పోర్టుల నిర్మాణంలో అత్యుత్త‌మ రాష్ట్రంగా ఏపీ... టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు కైవ‌సం
7 hours ago
cbi arrests Only Much Louder ceo vijay nair in delhi liquor scam
ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తొలి అరెస్ట్‌.. 'ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్‌' సీఈఓ నాయర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ
8 hours ago