సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు
04-04-2020 Sat 12:57
సూర్యోదయం వలన పాపాలు నశించి దుఃఖాలు దూరమవుతాయి. అలాంటి సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించడమనేది అనాది కాలం నుంచి వుంది. సూర్యభగవానుడిని పూజించే పాండవులు 'అక్షయ పాత్ర'ను పొందారు. సత్రాజిత్తు 'శ్యమంతకమణి'ని సాధించాడు. సూర్యుడి రథానికి ఒకే అశ్వం ఉంటుంది .. దానిపేరు 'సప్త'. ఒకే చక్రం ఉంటుంది .. అదే కాలచక్రం.
సూర్యభగవానుడు 12 మాసాలలో ఒక్కో మాసంలో ఒక్కో పేరుతో 12 రాశులలో సంచరిస్తూ ఉంటాడు. చైత్రంలో 'ధాత' .. వైశాఖంలో 'అర్యముడు' .. జ్యేష్టంలో 'మిత్రుడు' .. ఆషాఢంలో 'వరుణుడు' .. శ్రావణంలో 'ఇంద్రుడు' .. భాద్రపదంలో 'వివస్వంతుడు' .. ఆశ్వయుజంలో 'త్వష్టా' .. 'కార్తీకంలో 'విష్ణువు' .. మార్గశిరంలో 'అంశుమంతుడు' .. పుష్యంలో 'భగుడు' .. మాఘంలో 'పూషా' .. ఫాల్గుణంలో 'పర్జన్యుడు' పేరుతో సంచరిస్తుంటాడు.
More Bhakti Articles
Telugu News

ఇంగ్లండ్‌తో త్వరలో వన్డే సిరీస్.. రోహిత్‌శర్మ, పంత్, సుందర్ దూరం!
4 minutes ago

అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. బీరు తాగుతూ డ్రైవింగ్, నలుగురి మృతి
28 minutes ago

చత్తీస్‌గఢ్‌లో పెరిగిపోతున్న పేడ దొంగతనాలు.. ఐదుగురు మహిళల నుంచి 45 కేజీల పేడ స్వాధీనం!
1 hour ago

ఇప్పుడిక ఎరువుల వంతు.. బస్తాపై రూ.100 నుంచి రూ. 250 వరకు పెంపునకు రంగం సిద్ధం!
1 hour ago

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
1 hour ago

బీమా సొమ్ము కోసం వ్యక్తులను చంపేస్తున్న ముఠా అరెస్ట్.. కోట్లలో క్లెయిమ్‌లు!
1 hour ago

టీడీపీ మద్దతుదారుడికి ఓటు వేశారంటూ నలుగురిపై దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం
2 hours ago

వచ్చే నెల 9న రాజకీయ పార్టీని ప్రకటించనున్న షర్మిల!
2 hours ago

ఎన్నికల వేళ బీజేపీలో చేరిన బెంగాల్ సినీ తార
10 hours ago

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలాస్ సర్కోజీకి జైలుశిక్ష
10 hours ago