హనుమంతుని నవ అవతారాలు

19-03-2020 Thu 17:50

హనుమంతుడిని స్మరించినంత మాత్రాన్నే బుద్ధి .. బలం .. యశస్సు .. ధైర్యం .. నిర్భయత్వం .. ఆరోగ్యం .. చైతన్యం .. వాక్పటిమ కలుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి హనుమంతుడు రామాలయాలలోను .. ఉపలయాలలోను .. ప్రధాన దైవంగాను పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన నవ అవతారాలను ధరించాడు.

ప్రసన్నాంజనేయస్వామిగా .. వీరాంజనేయస్వామిగా .. వింశతి భుజాంజనేయ స్వామిగా .. పంచముఖాంజనేయ స్వామిగా .. అష్టాదశ భుజాంజనేయ స్వామిగా .. సువర్చల సహిత ఆంజనేయస్వామిగా .. చతుర్భుజాంజనేయస్వామిగా .. ద్వాత్రింశద్భుజాంజనేయస్వామిగా .. వానరాంజనేయస్వామిగా ఆయన ఆయా క్షేత్రాల్లో కొలువై భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతున్నాడు. సకల దేవతల అనుగ్రహం ఆంజనేయస్వామికి ఉండేలా బ్రహ్మదేవుడి వరం వుంది. అందువలన హనుమంతుడిని పూజించడం వలన, సకల దేవతల అనుగ్రహం లభిస్తుందనేది పెద్దల మాట.


More Bhakti Articles
Telugu News
Shivathmika Rajashekar Nannas fight with covid has been difficult
నాన్న రాజశేఖర్ ఆరోగ్యం కోసం ప్రార్థించండి: కూతురు శివాత్మిక రాజశేఖర్ ట్వీట్లు
28 seconds ago
Chirag Paswan Touched Nitish Kumars Feet
నితీశ్ కుమార్ పాదాలను తాకి నమస్కరించిన చిరాగ్!
4 minutes ago
Earthquake  jolts Hyderabad once again
హైదరాబాద్‌లో మళ్లీ కంపించిన భూమి.. ఈసారి వనస్థలిపురంలో..
9 minutes ago
GJM walks out of NDA
ఎన్డీయేకు మరో పార్టీ గుడ్‌బై.. తమ మద్దతు మమతకేనన్న జీజేఎం!
20 minutes ago
Crocodile in Kerala Temple
కేరళలో ఆలయంలో మొసలి... శాకాహారమే తింటుందంటున్న స్థానికులు!
31 minutes ago
Eknath Khadse quits BJP and set to join NCP
మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ.. పార్టీని వీడిన సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సే
59 minutes ago
triple talaq crusader gets minister rank in Uttarakhand
ట్రిపుల్ తలాక్ రద్దు కోసం పోరుసలిపిన ముస్లిం మహిళ .. బీజేపీలో చేరిన 10 రోజుల్లోనే పదవి!
1 hour ago
Naravane Comments on Integrated Theater Commands
సైనిక సంస్కరణల్లో మరో కీలక నిర్ణయం!: ఆర్మీ చీఫ్ వెల్లడి
1 hour ago
Volunteer in Oxford coronavirus vaccine trial dies
బ్రెజిల్‌లో కొవిడ్ టీకా పరీక్షల్లో అపశ్రుతి.. టీకా తీసుకున్న వలంటీర్ మృతి
1 hour ago
Gurkha Chief Bimal Appered in Kolkata after 3 years
మూడేళ్ల అజ్ఞాతవాసం తరువాత తొలిసారిగా కోల్ కతాలో కనిపించిన గూర్ఖా నేత బిమల్ గురుంగ్!
1 hour ago