తమ్మర సీతారామాలయం

10-03-2020 Tue 17:18

శ్రీరామచంద్రుడు వెలసిన ప్రాచీన క్షేత్రాల్లో 'తమ్మర' ఒకటిగా కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ హనుమంతుడి ఆలయం మాత్రమే ఉండేదట. ఆ తరువాత చాలా కాలానికి ఊళ్లో వాళ్లంతా కలిసి, హనుమంతుడి ఎదురుగా రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆ ఊరిలో ఒక బాలుడి ద్వారా దైవం తన వాక్కును వినిపించింది. హనుమంతుడి ఆలయానికి సమీపంలోగల పుట్టలోనే సీతారాముల మూర్తి ఉందనీ, ఆ మూర్తిని వెకిలికి తీసి ప్రతిష్ఠ చేయమని పలికిందట. దాంతో గ్రామస్థులు పవిత్రులై ఆ పుట్ట దగ్గరికి వెళ్లి చూడగా, లోపల స్వామివారి మూర్తి కనిపించింది. దాంతో అక్కడ ఆలయాన్ని నిర్మించి ఆ మూర్తిని ప్రతిష్ఠించారు. భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ కూడా స్వామివారి తొడపై సీతమ్మవారు కూర్చుని ఉండటం విశేషం. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.


More Bhakti Articles
Telugu News
Satya Nadella Interesting Comments On Failed Tik Tok Acquisition
టిక్ టాక్ డీల్ ఫెయిల్.. తన కెరీర్ లో అదో వింత డీల్ అన్న సత్య నాదెళ్ల
6 minutes ago
sharmila slams kcr
నిరుద్యోగులు కళ్లు ఎర్ర చేస్తే మీ ఉద్యోగాలు పోతయి జాగ్రత్త!: ష‌ర్మిల హెచ్చ‌రిక‌
13 minutes ago
Candidates contesting in Badvel Bypolls
బద్వేలు ఉపఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరేనా..?
22 minutes ago
yv subba reddy meeting with raja bharat
జ‌గ‌న్ ఆదేశాల‌తో జ‌క్కంపూడి రాజా, భ‌ర‌త్‌ను పిలిపించి మాట్లాడుతోన్న వైవీ సుబ్బారెడ్డి
25 minutes ago
Red Fort Violence Accused Deep Sidhu To Form A Political Party
రాజకీయ పార్టీ పెట్టనున్న 'ఎర్రకోట హింస' కేసు నిందితుడు, సింగర్ దీప్ సిద్ధూ.. రైతు సంఘాల నేతలతో చర్చలు!
32 minutes ago
will abide by party decision says suresh
కేబినెట్ విస్త‌ర‌ణ‌ విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం: ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేశ్
39 minutes ago
Bandi Sanjay poses 10 questions to KCR
కేసీఆర్ కు 10 ప్రశ్నలు సంధించిన బండి సంజయ్.. జవాబు చెప్పాలని డిమాండ్!
46 minutes ago
Vishnu Manchu rally with his MAA Panel
ర్యాలీగా బ‌య‌లుదేర‌నున్న మంచు విష్ణు
58 minutes ago
gvl slams ycp
ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించిన జీవీఎల్
1 hour ago
Talibans Execute Kid Over Suspicion Of His Father Associated With Panjshir Resistance Forces
పంజ్ షీర్ ప్రతిఘటన దళంలో తండ్రి పనిచేశాడని.. చిన్నారిని దారుణంగా చంపేసిన తాలిబన్లు.. వీడియో ఇదిగో
1 hour ago