ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఇలా తొలగుతాయట

02-03-2020 Mon 16:56

జీవితమన్న తరువాత ఎన్నో కష్టాలు .. మరెన్నో బాధలు ఉంటూనే ఉంటాయి. వివిధ రకాల సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఇబ్బందులు ఎన్ని వున్నప్పటికీ వాటిని ఎలాగో అలా తట్టుకోవచ్చు. కానీ ఆర్థికపరమైన ఇబ్బంది అన్ని ఇబ్బందుల్లోకి పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. అత్యవసరాల్లో .. ఆపదల్లో  వున్నప్పుడు ఆర్థికపరమైన సమస్య మరింత ఆందోళనకి గురిచేస్తుంది.

అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంటి ప్రవేశ ద్వారం పైభాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్నిగానీ .. చిత్రపటాన్నిగాని ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం కారణంగా ప్రతికూలతలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం ద్వారానికి మామిడి తోరణాలను కట్టడం వలన, అమ్మవారిని ప్రతి శుక్రవారం గులాబీలతో పూజించడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.


More Bhakti Articles
Telugu News
Road Accident in Anantapur dist 4 dead
అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. బీరు తాగుతూ డ్రైవింగ్, నలుగురి మృతి
10 minutes ago
Increasing Cow Dung theft in Chchattishgarh
చత్తీస్‌గఢ్‌లో పెరిగిపోతున్న పేడ దొంగతనాలు.. ఐదుగురు మహిళల నుంచి 45 కేజీల పేడ స్వాధీనం!
42 minutes ago
Govt ready to hike urea price after assembly elections
ఇప్పుడిక ఎరువుల వంతు.. బస్తాపై రూ. 250 పెంపునకు రంగం సిద్ధం!
1 hour ago
Keerti Suresh Good Luck Sakhi release date announced
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
1 hour ago
Insurance Agents killed 6 persons and claim in crores of rupees
బీమా సొమ్ము కోసం వ్యక్తులను చంపేస్తున్న ముఠా అరెస్ట్.. కోట్లలో క్లెయిమ్‌లు!
1 hour ago
YCP workers attacked Villagers for not vote to them in kadapa
టీడీపీ మద్దతుదారుడికి ఓటు వేశారంటూ నలుగురిపై దాడి.. ఇద్దరి పరిస్థితి విషమం
2 hours ago
YS Sharmila will announce new party on April 9th
వచ్చే నెల 9న రాజకీయ పార్టీని ప్రకటించనున్న షర్మిల!
2 hours ago
Bengal actress Srabanti Chatterjee joins BJP
ఎన్నికల వేళ బీజేపీలో చేరిన బెంగాల్ సినీ తార
10 hours ago
France former president Nicolas Sarkozy sentenced for three years
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలాస్ సర్కోజీకి జైలుశిక్ష
10 hours ago
China hackers eyes on Serum and Bharat Biotech
సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ పై కన్నేసిన చైనా హ్యాకర్లు
10 hours ago