సాగర మథనం

సాగర మథనం
దేవదానవులు అమృతాన్ని సాధించడం కోసం మేరు పర్వతాన్ని కవ్వంగా చేసుకుని ... వాసుకి అనే పామును తాడుగా చేసుకుని సముద్రాన్ని చిలికారు. ఈ సముద్ర మథనంలో అమృతంతో పాటు హాలాహలం కూడా పుట్టింది. అయితే లోక కల్యాణాన్ని ఆశించి శివుడు ఆ విషాన్ని తన కంఠంలోనే బంధించాడు. ఇక ఈ సముద్ర మథనంలో హాలాహలం ... అమృతమే కాకుండా, కామధేనువు .. ఉచ్చై శ్రవం .. ఐరావతం .. అష్టదిగ్గజములు .. కౌస్తుభం .. పారిజాత వృక్షం .. అప్సరసలు .. లక్ష్మీదేవి .. వారుణి .. ధన్వంతరి .. చంద్రుడు .. కల్పవృక్షం వెలువడ్డాయి.

More Bhakti Articles