సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన హీరో విజయ్

Related image

హైదరాబాద్: తమిళ సినీ హీరో విజయ్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు.

More Press Releases