: రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ సమావేశం

నాలుగు దేశాల‌ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ర‌ష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో స‌మావేశ‌మ‌య్యారు. సెయింట్ పీటర్స్‌బ‌ర్గ్‌లో ఇరు దేశాల అధ్య‌క్షులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించి ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇండియా, ర‌ష్యా ఎల్ల‌ప్పుడూ శాంతినే కోరుకుంటాయ‌ని అన్నారు. ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు బలంగా ఉన్నాయ‌ని మోదీ, పుతిన్ వ్యాఖ్యానించారు.

<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Met President Putin. We had a wonderful meeting during which we discussed India-Russia relations. <a href="https://twitter.com/KremlinRussia_E">@KremlinRussia_E</a> <a href="https://t.co/drBG3Yb2Fh">pic.twitter.com/drBG3Yb2Fh</a></p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/870265624840163328">June 1, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News