ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ కొనుక్కున్న ‘మజ్ను’... ఆకట్టుకుంటున్న నాని సినిమా టీజర్

Fri, Aug 12, 2016, 08:45 PM
Related Image యువహీరో నాని తాజా చిత్రం ‘మజ్ను’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈరోజు విడుదలైన ఈ టీజర్ ఆసాంతం వెరైటీగా ఉంది. ‘బాబాయ్... ఇళయరాజా శాడ్ సాంగ్స్ సీడీ ఒకటివ్వు’ అంటూ మొదలై, 'బాహుబలి' రథంలో ప్రేమ యుద్ధానికి వెళ్తూ ముగుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ‘మజ్ను’ టీజర్ మరింత క్రేజ్ ను పెంచింది. సెప్టెంబరు నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన కొత్త హీరోయిన్ అను ఎమ్మానుయేల్ నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Articles (Latest)
Articles (Education)