: విభజిస్తే రాజీనామా: రాయపాటి
రాష్ట్ర విభజనను కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యతిరేకించారు. విభజిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన ఈ రోజు గుంటూరులో మీడియాకు చెప్పారు. విభజనపై రెఫరెండం పెడితే వ్యతిరేకంగా ఓటేస్తానని, తాను సమైక్యవాదినని అన్నారు.