: అంతర్జాతీయ అందాల పోటీలకు హైదరాబాదీ భామ


అమెరికాలోని షికాగోలో ఈ నెలాఖరున జరిగే మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలకు మిసెస్ ఇండియా, హైదరాబాదీ యువతి అమితా మోత్వాది హాజరుకానుంది. ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 80 మంది పాల్గొంటారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తన భర్త ప్రోత్సాహం ఉందని అమిత మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News