: అవి కచ్చితంగా బూటకపు ఎన్ కౌంటర్లే!: పద్మ, బబిత


ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్టు హేమచంద్రపాండే కేసు మళ్లీ తెరమీదకొస్తోంది. ఆజాద్, హేమచంద్రపాండేలవి బూటకపు ఎన్ కౌంటర్ కాదని సీబీఐ తేల్చడంతో వాటి ప్రతులను తీసుకోవడానికి ఆజాద్ సతీమణి పద్మ, హేమచంద్రపాండే సతీమణి బబతిలు అదిలాబాద్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా వారివి ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటర్లేనని వారి భార్యలు ఆరోపించారు. ఇప్పటి కేంద్రమంత్రి చిదంబరంతో ములాఖత్ అయిన సీబీఐ తప్పుడు నివేదికలు సృష్టించిందని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పద్మ, బబిత తెలిపారు.

  • Loading...

More Telugu News