: కల్తీ పాల దందాపై సుప్రీం కన్నెర్ర


దేశ ప్రజల ఆరోగ్యాన్ని హరించేలా నానాటికీ విస్తరిస్తున్న కల్తీ పాల వ్యాపారంపై సుప్రీం కన్నెర్ర చేసింది. ఈ అక్రమ దందా అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కల్తీ పాల వ్యాపారంపై ఇటీవలే సుప్రీంలో ఓ పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. ఈ వ్యాజ్యంపై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.

  • Loading...

More Telugu News