: 'సినిమా ఎలా తీయాలి?'పై అమెరికాలో సదస్సు


సినిమా కథ ఎలా రాయాలి? దాన్ని స్క్రిప్ట్ గా మార్చడం ఎలా? బడ్జెట్ అంచనాలు, నటీ నటుల ఎంపిక, ఎలా చిత్రీకరించాలి? విడుదల చేసి కలెక్షన్లు ఎలా రాబట్టుకోవాలి? ఇలా సినిమాకి సంబంధించి అన్ని రకాల వివరాలను తెలియజేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఏర్పాట్లు చేసింది. రచయిత కోన వెంకట్, దర్శకుడు క్రిష్ ఈ నెల 5,6 తేదీలలో డల్లాస్ లో దీనిపై అక్కడి తెలుగువారికి వివరించనున్నారు.

  • Loading...

More Telugu News