: మృతులు 11,000... ఇది ఐక్యరాజ్యసమితి లెక్క


ఉత్తరాఖండ్ వరదల్లో ఆచూకీ లేకుండా పోయినవారి సంఖ్య 11,000 మందికిపైగా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా కట్టింది. పలు స్వంచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అంచనాకొచ్చిందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ డీఆర్ఎఫ్) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. అయితే స్థానికంగా దాఖలైన ఎఫ్ఐఆర్ ల ప్రకారం ఆచూకీ గల్లంతైన వారి సంఖ్య 3,500 నుంచి 3,700 మధ్య ఉండొచ్చని శశిధర్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News