: శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
వెంకన్న సర్వదర్శనానికి నేడు 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గడమే అందుకు కారణం. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 8 కంపార్ట్ మెంట్లు నిండాయి. ఇక స్వామివారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.