: ఛాలెంజింగ్ రోల్ చేశాను: సాయికుమార్


నా జీవితంలో మర్చిపోలేని సినిమా 'ఛాలెంజ్' అయితే, 'ఎవడు' సినిమాలో ఛాలెంజింగ్ రోల్ చేశానని సాయికుమార్ తెలిపారు. సినిమాలో చరణ్ అద్భుతమైన నటన ప్రదర్శించాడని తెలిపారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఉండడం మరింత అంచనాలను పెంచుతుందని అన్నారు. సినిమా ట్రైలర్ లో తన డైలాగ్ వల్లే వేసి చిరంజీవి అభిమానులను అలరించారు. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని సాయికుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News