: తిరుపతిలో ఎలుగుబంటి సంచారం


వన్యప్రాణులు అరణ్యాలను వీడి జనారణ్యాల్లోకి రావడం ఇటీవల తరచూ చూస్తున్నాం. తాజాగా, ఓ ఎలుగుబంటి నేడు తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజల కంటబడింది. దీంతో, స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు.

  • Loading...

More Telugu News