: 'పంచాయతీ' పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో.. : ఎన్నికల సంఘం


పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, మరో రెండు మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. నోటిఫికేషన్ ప్రకటించిన రోజు నుంచే కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈసారి 2.20 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్ వివరించారు.

  • Loading...

More Telugu News