: అర్టీసీ నేతలతో మరో దఫా చర్చలు


ఈ నెల 5 నుంచి సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపు నిచ్చిన నేపధ్యంలో, ఆర్టీసీ యాజమాన్యం మరోసారి కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈయూ, టీఎంయూ కార్మిక సంఘాల నేతలను రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు అర్టీసీ ఎండీ ఏకే ఖాన్ మరో దఫా చర్చలకు ఆహ్వానించారు. దీంతో రేపు సాయంత్రం ఈ చర్చలు హైదరాబాదులోని బస్ భవన్ లో జరుగనున్నాయి. ఈ దఫా చర్చలు ఫెయిలైతే రాష్ట్రవ్యాప్తంగా 213 డిపోల్లో, జోనల్ వర్కుషాపుల్లో సేవలు నిలిచిపోనున్నాయి.

  • Loading...

More Telugu News