: పోలీసుల అదుపులో మావోయిస్టులు?
వరంగల్ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో ప్రజా ప్రతిఘటనకు చెందిన నలుగురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వారెవరో ఇంకా తెలియడం లేదు. అయితే నక్సలైట్లను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు.