: కోర్ కమిటీలో తుది నిర్ణయం: ట్విట్టర్లో దిగ్విజయ్
తెలంగాణపై కోర్ కమిటీలో తుది నిర్ణయాన్ని తీసుకుంటామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కూడా ఆహ్వానించనున్నామని ఆయన చెప్పారు. వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.